బిజెపి నాయకుల పాదయాత్ర

53చూసినవారు
బిజెపి నాయకుల పాదయాత్ర
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో గుమ్మడిదల బిజెపి నాయకులు ఉదయ ఆధ్వర్యంలో సోమవారం గుమ్మడిదల గ్రామంలోని శివాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్ర జరుగుతుందని ఉదయ్ కుమార్ తెలిపారు. బీజేవైఎం నాయకులు అరవింద్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్