ఉచితంగా వైద్య శిబిరం: బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్

65చూసినవారు
ఈ నెల 26వ తారీకు పిబిఆర్ వైద్య సంస్థ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజా రాణి ఆదివారం తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్యము, మందులు ఇవ్వబడుతుందన్నారు. దీనితోపాటు ఉచితంగా వైద్య కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి నెల 9వ తారీకు ప్రతి యొక్క గర్భిణీ స్త్రీ కి వైద్యము, భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్