మండలంలో భారీ వర్షం

68చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో సోమవారం సాయంత్రం అరగంటసేపు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అరగంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి. అకాల వర్షానికి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రోడ్లన్నీ నిర్మాణస్యంగా మారాయి. భారీగా కమ్ముకున్న మేఘాలతో పెద్ద ఎత్తున చలి గాలులు వీచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్