వెంకట్రాంరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రచారం

52చూసినవారు
వెంకట్రాంరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రచారం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏఆర్ బృందావన్ కాలనీ బృందావన్ టీచర్స్ కాలనీలలో టిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్