అంత్యక్రియలకు వివిఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

69చూసినవారు
అంత్యక్రియలకు వివిఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వినాయక్ నగర్ లో నివసించే ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు శనివారం మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ కాంగ్రెస్ యువత నాయకుడు వి. ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి అండగా నిలుస్తూ వి. వి. ఆర్ ఫౌండేషన్ తరపున అంత్యక్రియల నిమిత్తం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్