అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

60చూసినవారు
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
ఎన్నికల కోడ్ ముగిసినందున జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్