గంగారంలో బడిబాట కార్యక్రమం

66చూసినవారు
గంగారంలో బడిబాట కార్యక్రమం
కొండాపూర్ మండలం గంగారం గ్రామంలో మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరీ నాయక ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకయ్య, సి ఆర్ పి ఆనంద్, ఉపాధ్యాయులు అనిల్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :