బిజెపి జిల్లా అధ్యక్షులు పోచారం రాములు

75చూసినవారు
బిజెపి జిల్లా అధ్యక్షులు పోచారం రాములు
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా కంది మండలం చేర్యాల గ్రామానికి చెందిన పోచారం రాములును నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పోచారం రాములుకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్ పాండే, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్