బయటపడుతున్న ధరణి లోపాలు: జగ్గారెడ్డి

52చూసినవారు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ధరణి లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన శాఖలో జరిగిన అక్రమాలకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. రైతులకు న్యాయం చేయని చట్టాలను రద్దు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్