బడిబాటలో విద్యార్థుల నమోదును పెంచండి: కలెక్టర్

83చూసినవారు
బడిబాటలో విద్యార్థుల నమోదును పెంచండి: కలెక్టర్
బడిబాట కార్యక్రమములో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోని చింతలపల్లి గ్రామంలో ఉన్నా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బడిబాట కార్యక్రమం గురించి పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నూతంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను అందించారు.

సంబంధిత పోస్ట్