శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి చేరికలు

672చూసినవారు
శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి చేరికలు
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని సంగారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ అన్నారు. ఆదివారం సదాశివపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు 100 మంది బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చింతా సాయినాథ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :