పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అభిమానిని కలిసిన జగ్గారెడ్డి

82చూసినవారు
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుతూ మణిపూర్ నుంచి బాంబే వరకు పాదయాత్ర చేస్తున్న రైతు సదాశివ లేఖర్ ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పలకరించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు తాను కాంగ్రెస్ జెండాలను ఒంటిపై ఉంచుకుంటానని సదాశివ లేఖర్ జగ్గారెడ్డికి తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :