తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం: ఎమ్మెల్యే

66చూసినవారు
మాజీ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు తెలంగాణ దశాబ్ది వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ప్రకటనలో తెలిపారు. కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ సారధ్యంలో ఎన్నో మార్పులు తెచ్చుకుందామని చెప్పారు. రెండవ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, 3న కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాలను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్