కూతురును కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు

51చూసినవారు
కూతురును కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు
కూతురిని కడతేర్చిన కసాయి తండ్రికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్పి రూపేష్ మంగళవారం వివరాలు వెల్లడించారు. రవి నాయక్ మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యతో సదాశివపేట మండలం ఆత్మకూరులో నివాసం ఉంటున్నాడు. నవాబ్ పేట కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న మొదటి భార్య కుమార్తెను ఆరోగ్యం బాగాలేదని బయటకు తీసుకువచ్చి గొంతు నులిమి హత్య చేశారు. నేరం రోజువు కావడంతో జీవిత ఖైదు విధించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్