మినీ వాటర్ ట్యాంక్ ని శుభ్రం చేయించిన మున్సిపల్ అధికారులు

81చూసినవారు
మినీ వాటర్ ట్యాంక్ ని శుభ్రం చేయించిన మున్సిపల్ అధికారులు
సంగారెడ్డి జిల్లా నియోజకవర్గమైన నారాయణఖేడ్ పట్టణంలోని ఏడో వాడు కాలనీలోని శాస్త్రినగర్ కాలనీలో మంగళవారం మినీ వాటర్ ట్యాంక్ చుట్టూ పకూర్ పట్టడంతో ఏడో వార్డు కౌన్సిలర్ మూడ సంధ్యారాణి రామకృష్ణ స్పందించి మంగళవారo అక్కడున్నటువంటి మినీ వాటర్ ట్యాంక్ చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వేయించి శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నరేందర్, బిల్ కలెక్టర్ ప్రవీణ్ శ్రావణ్, అంజిబాబు అలాగే అక్కడి కాలనీవాసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you