టిబి పై ప్రజలకు అవగాహన కల్పించాలి

78చూసినవారు
టిబి పై ప్రజలకు అవగాహన కల్పించాలి
టీబీ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వల్లూరు ప్రాంతీయ అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టిబి కంట్రోల్ సొసైటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీబీ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. మహిళా సంఘాల సమావేశంలో ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రి దేవి, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్