ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

61చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు సెక్టోరియల్ అధికారులు వెంకటేశం అనురాధ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్