నిత్యం విధులు నిర్వహించే పోలీసులకు ఫిట్ నెస్ అవసరమని ఎస్పీ రూపీస్ సూచించారు. సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ దర్బార్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. శారీరకంగా సామర్థ్యం గా ఉంటే ఎలాంటి విధమైన సులభంగా నిర్వహించవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.