జిల్లాలో తొమ్మిది మంది సీఐ లు బదిలీ

84చూసినవారు
జిల్లాలో తొమ్మిది మంది సీఐ లు బదిలీ
సంగారెడ్డి జిల్లాలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఎస్పి రూపేష్ సూచించారు. సాధారణ బదిలీలో భాగంగానే వీరిని బదిలీ చేసినట్లు చెప్పారు. బదిలీ ఉత్తర్వు కాపీలను సీఐలకు అందజేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్