న్యాల్కల్ లో బిజెపి సంబరాలు

52చూసినవారు
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించడంతో న్యాల్కల్ లో బిజెపి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి టపకాయలు కాల్చారు. ఈ కార్యక్రమంలో గుండయ్య, ఎక్నాథ్ రావు, వీరారెడ్డి, సంగమేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్