మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్‌ అరెస్ట్

57చూసినవారు
మహాత్మా గాంధీ హత్య కేసులో సావర్కర్‌ అరెస్ట్
గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే యొక్క 'ది హిందూ నేషన్ పబ్లికేషన్స్' సంస్థలో సావర్కర్ ₹15000 పెట్టుబడి పెట్టాడు. ఆ కారణంగా మహాత్మా గాంధీ హత్య జరిగిన ఆరు రోజులకు ఫిబ్రవరి 5, 1948న గాంధీ హత్యకు కుట్ర పన్నారని వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ముంబై శివాజీ పార్క్‌లోని ఆయన ఇంటి నుండి అరెస్టు చేసి బొంబాయిలోని ఆర్థర్ రోడ్ జైలులో నిర్బంధించారు. అయితే 1949 ఫిబ్రవరిలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు.

సంబంధిత పోస్ట్