ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

71చూసినవారు
ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
పట్నాలోని ఎయిమ్స్‌లోని 76 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎమ్మెస్సీ డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తలకు ఈనెల 23వ తేదీతో గడువు ముగియనుంది. పూర్తి వివరాలకు https://aiimspatna.edu.in/advertisement వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్