తీవ్ర హెచ్చరిక.. మరో 24 గంటలు అత్యంత భారీ వర్షాలు

53చూసినవారు
తీవ్ర హెచ్చరిక.. మరో 24 గంటలు అత్యంత భారీ వర్షాలు
తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, నిర్మల్, NZB, KMRD, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, JGL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, KMM, WGL, హన్మకొండ, జనగామ సహా మిగతా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్