బాలుడిపై లైంగిక దాడి

64చూసినవారు
బాలుడిపై లైంగిక దాడి
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డోన్ మండలం మల్యాలకు చెందిన ఓ బాలుడిపై లైంగిక దాడి జరిగింది. రాంబాబు గౌడ్ అనే కామాంధుడు ఈ అరాచకానికి ఒడిగట్టాడు. ఆ బాలుడు ఏడుస్తున్నా రాంబాబు గౌడ్ ఈ అరాచకానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాగా, సదరు బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్