దేశంలో 18,000 బోగస్ కంపెనీలు

56చూసినవారు
దేశంలో 18,000 బోగస్ కంపెనీలు
దేశవ్యాప్తంగా 18,000 నకిలీ కంపెనీలను GST అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలన్నీ దాదాపు రూ. 25,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. నకిలీ కంపెనీలకు వ్యతిరేకంగా GST అధికారులు దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 73 వేల కంపెనీలు వస్తువుల విక్రయం లేకుండా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు మోసం చేసేందుకు ఏర్పాటు చేశారని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్