'ఆమె ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగర్’గా గుర్తింపు

50చూసినవారు
'ఆమె ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగర్’గా గుర్తింపు
హమీదా బాను పేరుతో అంతర్జాతీయ టైటిల్స్ రిజిస్టర్ చేశారు. ఆమె రష్యన్ రెజ్లర్ వెరా చిస్టిలిన్‌తో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో గెలిచింది. ఆమె గెలిచిన బౌట్‌లతో హమీదా బాను పేరు ప్రతి ఇంటా మారుమోగింది. అప్పట్లో కొన్నేళ్ల పాటు ఆమె పేరు వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లలో వచ్చింది. దీంతో 'ఆమె ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగర్’గా గుర్తింపు సాధించారు.