రష్యాలో కాల్పులు.. 15 మంది పోలీసులు మృతి(వీడియో)

69చూసినవారు
రష్యాలోని డెర్బెంట్, మఖఛ్కలా నగరాల్లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. యూదుల ప్రార్ధన ప్రదేశాలు, చర్చ్, పోలీస్ పోస్ట్ లక్ష్యంగా ఆదివారం కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ చర్చ్ ప్రీస్ట్ సైతం చనిపోయారు. సాయుధ దుండగుల కాల్పులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా అధికారులు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :