ఆ సంఖ్యలో రొట్టెలు కూడా తినకూడదా.!

2983చూసినవారు
ఆ సంఖ్యలో రొట్టెలు కూడా తినకూడదా.!
కొన్ని నమ్మకాలకు ఆధారాలుండవు. కానీ పాటిస్తుంటారు. ఏదైనా శుభకార్య తలపెట్టేందుకు వెళ్తే ముగ్గురు వెళ్లకూడదు అంటుంటారు. అలా వెళ్తే ఆ పని జరగదని విశ్వసిస్తారు. చాలా ఇళ్లల్లో ఒకేసారి మూడు రొట్టెలు కూడా వడ్డించరు. దీని వెనుక అసలు కారణం తెలియనప్పటికీ ఇలా వడ్డించకూడదంటుంటారు. దీనికి సైంటిఫిక్ రీజన్ గా, 3 కలిపి తింటే బరువు పెరుగుతారు కాబట్టి అలా తినకూడదని చెబుతుంటారు. కాగా, జ్యోతిష్యంలోనూ 3 సంఖ్యను శుభసూచికంగా భావించరు.

సంబంధిత పోస్ట్