గ్రాండ్ మాస్టర్ గా శ్యామ్ నిఖిల్ రికార్డు

78చూసినవారు
గ్రాండ్ మాస్టర్ గా శ్యామ్ నిఖిల్ రికార్డు
తమిళనాడుకు చెందిన శ్యామ్ నిఖిల్ చరిత్ర సృష్టించాడు. దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్ గేమ్ డ్రా కావడంతో తుది జీఎం నార్మ్ సాధించి గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. 12 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఈ ఘనత సాధించారు. దీంతో ఈ ఏడాది గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన తొలి భారత చెస్ ప్లేయర్ గా రికార్డుకెక్కారు. శ్యామ్ కు భారత్ తరపున ఇది 85వ గ్రాండ్ మాస్టర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్