రవాణా శాఖ సేవల కోసం సంతకాల సేకరణ

60చూసినవారు
రవాణా శాఖ సేవల కోసం సంతకాల సేకరణ
నారాయణఖేడ్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ను నియమించి రవాణా సేవలను అందించడానికి చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు నారాయణఖేడ్ రాజీవ్ కూడలిలో సంతకాల సేకరణ చేపట్టారు. రవాణా సేవలు, వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం జహీరాబాద్ వెళ్లేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, దత్తు రెడ్డి, పుప్పాల అశోక్, ఆనంద్, రాము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్