డాక్టరేట్ అందుకున్న కానిస్టేబుల్

51చూసినవారు
డాక్టరేట్ అందుకున్న కానిస్టేబుల్
దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన చిందం సుభాశ్కు డాక్టరేట్ వరించింది. హోంగార్డుగా, కానిస్టేబుల్గా 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ, చాలా కేసులను ఛేదించడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు బెంగళూరులోని మదర్ థ్రిల్లర్ యూనివర్సిటీ డాక్టరేట్ అందజేసింది. దీంతో సుభాష్ ఆనందం వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్