దుబ్బాక - Dubbaka

సిద్ధిపేట: లాటరీ పేరిట టోకరా. పుస్తెల తాడుతో పరారు

దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి వజ్రమ్మ, సుదర్శనచారి దంపతులు బస్ స్టాండ్ లో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ దంపతులకు లాటరీ తగిలిందని నమ్మబలికారు. వృద్ధురాలిని ఒక దుకాణం వద్ద ఉంచి వృద్ధుడిని తీసుకుకెళ్లి ఒక బస్టాండ్ వద్ద దింపి వచ్చి వృద్దురాలితో లాటరీ కావాలంటే పుస్తెల తాడు ఇవ్వాలని, తన భర్త అక్కడే ఉన్నాడని చెప్పగా నమ్మిన ఆ వృద్ధురాలు పుస్తెల తాడు ఇవ్వగానే పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

వీడియోలు

సిద్దిపేట జిల్లా
సిద్ధిపేట: లాటరీ పేరిట టోకరా. పుస్తెల తాడుతో పరారు
Mar 24, 2025, 02:03 IST/దుబ్బాక
దుబ్బాక

సిద్ధిపేట: లాటరీ పేరిట టోకరా. పుస్తెల తాడుతో పరారు

Mar 24, 2025, 02:03 IST