రాష్ట్రంలో మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి: హరీశ్ రావు

61చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ. గోదావరిలో నీళ్లు ప్రవహిస్తున్నా విడుదల చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని, సమ్మక్క ప్రాజెక్టు నుంచి నీరు వదిలితే వరంగల్ జిల్లాలో పంటలు తడుస్తాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేయకుండా రైతులు కన్నీళ్లు తుడవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you