మిరుదొడ్డి పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడిగా పహీము
By మహేశ్ మిరుదొడ్డి 1518చూసినవారుమిడిదొడ్డి మండల పంచాయతీ కార్యదర్శిల మండల కమిటీని మంగళవారం ఎంపిఓ జహీరుద్దీన్ సమక్షంలో మిడిదొడ్డి గ్రామపంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ యొక్క కమిటీలో అధ్యక్షులుగా మిడిదొడ్డి పంచాయతీ కార్యదర్శి ఫహీం, ఉపాధ్యక్షులుగా షబానా బేగం, కార్యదర్శిగా అశోక్, కోశాధికారిగా ప్రశాంత్, కార్యవర్గ సభ్యులుగా రవీందర్, రవి, ఉషారాణి, తులసి, మహేష్ తోపాటు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.