సీసీఐ కొనుగోలు పక్రియ ఈ నెల 31 ముగింపు పక్రియను ఉపసంహరించుకొని కొనుగోలు పక్రియను కొనసాగించాలని సోమవారం దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యగరి వేణు, ఎ ఎమ్ సి సెక్రటరీ జాన్ వేస్లీ కి వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే రైతులు సీసీఐ ద్వారా పత్తి అమ్మాకాలకు సిద్దమవుతుండంతో హఠాత్తుగా ముగిస్తున్నామనే వార్త రైతుల పట్ల తీవ్ర అందొళలనకు గురిచేస్తుందన్నారు.