గజ్వేల్ లో ఉన్న ఎస్టీ హస్టల్ విద్యార్థులకు ఇప్పటి వరకు కటింగ్ చార్జిలు చెల్లించలేదు. ఆదివారం నాడు డిబిఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణుతో కలిసి డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి సందర్శించిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం మెదలయ్యినప్పటి నుండి చార్జిలు ఇవ్వకపోవడం వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.