కొండపోచమ్మ పంప్ హౌస్ లో పడి వ్యక్తి మృతి

5811చూసినవారు
కొండ పోచమ్మ జలాశయంకు వచ్చి పంప్ హౌస్ లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు శనివారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మర్కుక్ మండల కేంద్రానికి చెందిన నీలం మధుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు వివరిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్