నీళ్ల కష్టాలు తీర్చలంటున్న కొత్తూర్ గ్రామస్తులు

64చూసినవారు
నీళ్ల కష్టాలు తీర్చలంటున్న కొత్తూర్ గ్రామస్తులు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూర్ గ్రామంలో నీళ్ల కష్టాలు తప్పడం లేదు. నాలుగో వార్డులో నెలరోజులుగా వాటర్, నల్లలు రావడం లేదని కాలనీ వాసులు తెలిపారు. నీటి సమస్యపై అధికారులు దృష్టి సారించి వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్