వాష్ రూమ్ లేక అవస్థలు పడుతున్న అంగన్వాడి సిబ్బంది

585చూసినవారు
వాష్ రూమ్ లేక అవస్థలు పడుతున్న అంగన్వాడి సిబ్బంది
అంగన్వాడి కేంద్రాలలో సరైనటువంటి వాష్ రూమ్ లేక అవస్థలు పడుతున్న అంగన్వాడి సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సోమవారం గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుతో కలిసి వెళ్లిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.

ట్యాగ్స్ :