ఆదివారం వర్గల్ మండలంలోని తునికి మక్త గ్రామంలో బతుకమ్మ పండుగ కానుకగా మహిళలందరికీ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పంపిణీ చేసినారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి
కేసీఆర్ మహిళల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు.