ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో నిరుపేద కుటుంబాలకి చెందిన గొర్రె సరిత, గంగారపు వసంతమ్మ, గంగారపు సంధ్య, కడారి సూకన్య ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి తెలపగా వెంటనే స్పందించి మంజుల అక్క ఆదేశాల మేరకు మంజులక్క యువసేన సభ్యులు నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు.