హుస్నాబాద్ లో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

84చూసినవారు
హుస్నాబాద్ లో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ, జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు స్థానిక గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేసి అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్