రేపే హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రిచే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ

82చూసినవారు
రేపే హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రిచే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ
పని మీద ఒత్తిడో లేక వాతావరణ ప్రభావమో కానీ వారం వ్యవధిలోనే గౌడ సోదరులు తాటి చెట్టు మీద నుండి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్న సమయంలో మంత్రి త్వరగా స్పందించి యుద్ధ ప్రాతిపదికన రక్షణ కల్పించే కాటమయ్య రక్షణ కవచాలు గౌడ సోదరులకు శనివారం అందిస్తారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గం గౌడ సోదరుల పక్షాన పొన్నం ప్రభాకర్ గౌడ్ కి గంపల శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్