మంత్రి పొన్నంను కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

65చూసినవారు
మంత్రి పొన్నంను కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల అనంతరం బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి మెంబర్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్