మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం అందజేసిన జేఎస్ఆర్

386చూసినవారు
మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం అందజేసిన జేఎస్ఆర్
హుస్నాబాద్ లోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన మొగిలిపాక ఉమా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి అయన ఆదేశాల మేరకు సోమవారం జేఎస్ఆర్ సభ్యులు వారి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాదాసు నర్సయ్య, మొగిలిపాక సాయి, నాయకులు వెంకటయ్య, కొమురయ్య, శ్రీనివాస్, సుద్ధాల నారాయణ, ఇంద్రసేనా తదితరులు ఉన్నారు.