చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద పోశయ్య అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి తెలపగా శుక్రవారం వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి రూ.5, 000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.