హుస్నాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మి రెడ్డి మెస్ నిర్వాహకులు లక్ష్మి భర్త సురుకొంటి రామచంద్ర రెడ్డి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వారి కుటుంబ సభ్యులను ఆల్
ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీ ధర్ రెడ్డి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సుజిత్, తదితరులు ఉన్నారు.