మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. సంఘం పట్టణ అధ్యక్షుడు మద్దిల రమేశ్ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.