మౌంట్ ఎవరెస్ట్ డే ప్రాముఖ్యత

56చూసినవారు
మౌంట్ ఎవరెస్ట్ డే ప్రాముఖ్యత
మౌంట్ ఎవరెస్ట్ డే అనేది షెర్పా టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీల ధైర్య సాహసాలకు నిదర్శనంగా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది అధిరోహకులకు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించాలని అనుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చాలా మంది కలలు కంటారు. అయితే కొంతమంది మాత్రమే ఈ పెద్ద మైలురాయిని సాధిస్తారు. ఎందుకంటే ఇది ప్రాణాంతక ప్రమాదంతో కూడుకున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్