ఇండియా ఓపెన్ బరిలో సింధు, లక్ష్యసేన్

79చూసినవారు
ఇండియా ఓపెన్ బరిలో సింధు, లక్ష్యసేన్
ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ బరిలో దిగనున్నారు. ఈనెల 14న ఢిల్లీలో ప్రారంభమయ్యే టోర్నీలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షికశ్యప్ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే అవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you